This is a cool one !!
Monday, February 05, 2007
Friday, February 02, 2007
పరిస్థితి
ఒకప్పుడు:
తెలుగు ఇంట పోతన గారి భాగవతం పాల లాగా పొంగుతుండేదట
మరి ఇప్పుడు:
తెలుగు ఇంట పోకిరి పాటలు గలగలలాడుతున్నాయి

Thursday, February 01, 2007
మళ్ళీ తెలుగు లోకి పదండి
మొత్తానికి మళ్ళీ తెలుగు లో రాయడం మొదలుపెట్టాను.
ఏంటో తెలీదు... ఇంగ్లీషు లో type చేస్తుంటే తెలుగు లోకి వాటంతట అవే మారిపొతో ఉంటటే ఆనందమేస్తుంది.
కొంచం అలవాటు తప్పినా ఈ ఆనందమే వేరు.
ఈ మధ్య అసలే కొంచం కొంచం పెద్ద పుస్తకాలు కూడా చదవడం మొదలుపె్ట్టాను.
కాబట్టి అవన్నీ రాసుకుంటూ పోతూ ఉంటే తెలుగు లో అయితే హాయిగా ఉంటుంది. తృప్తిగా ఉంటుంది.
సరే మరి. ఉంటా. మళ్ళీ కలుస్తా. సెలవు.

Subscribe to:
Posts (Atom)