Wednesday, September 01, 2004

అన్నట్టు తెలుగు లో మొదలుపెట్టకపొతే ఎలాగ ? అసలే తెలుగు వాణ్ణి. అది సంగతి. ఇప్పుడు మొదలుపెట్టినట్టున్నాది. ఇంకా చాలా సంగతులు మెల్లిగా చెప్తా. అప్పటి వరకు ... కంగారు వలదు.